Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

Bhakthi Tv Videos-Dharma Sandehalu Main Episodes-Part 1

శివ లింగం ఫై ఏ జలంతో అభిషేకం చేస్తే ఫలితం దక్కుతుంది?
దేవుళ్ళఫై అక్షింతలు వేయడం అంటే వారిని మనం అశ్విరదించడం కాదా?
ఎవరైనా పడుకున్నప్పుడు వారిని దాటి వెళ్ళకుడాదంటారు ఎందుకు?....ఇక్కడ చూద్దాం
             

                   నది మిధ ప్రయాణిస్తున్నప్పుడు నదిలో చిల్లర వేయలంటారు అని ఎందుకు?
               అశ్విర్వచనం కోసం పాదాలకు నమస్కరించడంలో అంతర్యం ఏమిటి?
            పగలు పూజ చేసుకోవడం వీలు కాని వారు సంధ్య వేళా( సాయంత్రం వేళా చేసుకోవాచ్చ?


                    బిల్వపత్రి చెట్టు ఇంటి ముందర ఉంటె మంచిదా ? వెనుక ఉంటె మంచిదా?
                    దక్షిణమునా గేటు ఉంటె ఎటువంటి పరిమాణాలు ఉంటాయి?
                 ఈ కలియుగంలో ఏ దేవుణ్ణి పూజించాలి ...గురువుని దేవునిగా అరాధించవచ్చా

             

                          గర్భవతులుగా ఉన్నప్పుడు ఆలయాలకి వెళ్ళవచ్చా?
                                 ఇంటిలో చేసి నిత్య పూజలో శంఖాన్ని ఉదావాచ్చ?
               గీతలు అనేకం అని విన్నాను.. భగవద్గీత కాకుండా ఇంకా ఏమైనా గీతలు ఉన్నాయా?
    
                                

                                సర్వకార్య సిద్ది కోసం గణపతిని ఏవిధంగా పూజించాలి ?
                                   "గ"కార మంత్రంలోని విశిస్థత ఏమిటి?
              వివిధ లోహాలతో చేసినా గణపతి ప్రతిమలు ఉంటాయి కదా?..వాటి తత్వాన్ని వివరించండి?

  భర్త మరణిస్తే అతని భార్య మంగళ సూత్రం తిసేవస్తుంది.అలాగే భార్య మరణిస్తే ఆ భర్త యజ్ఞోపవేతం తీసివేయాలా?
 గరుడా పురాణం ఆడవారు చదువావచ్చా?              
                             దశా దానాలు అని అంటారు....ఆవి ఎప్పుడు చేయాలి?
                               ఇంటికి ఆగ్నేయంలో విధి పోటు దోషమా?
                     ఇంట్లో డైనింగ్ హాల్ లేదా డైనింగ్ టేబుల్ ఎక్కడా ఏర్పాటు చేసుకోవాలి?


                          వాస్తు దోషాలు తొలగిపోవాలంటే గణపతిని ఏ విధంగా ఆరాదించాలి?
                         కుటుంభంలో సఖ్యత నెలకొనాలంటే గణపతిని ఏ విధంగా ఆరాదించాలి?
                               వినాయక చవితి వ్రతకల్పం ఎవరైనా చేయవచ్చా?ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు  ఏమిటి?
ఇంట్లో ఏర్పాటు చేసే వినాయకుడి ప్రతిమా ఏంత సైజులో ఉండాలి ?.ఆ విగ్రహాన్నినిమర్జనం చేయకుండా అలానే ఉంచవచ్చా?
వినాయక వ్రతకల్పంలో పసుపు గణపతిని,మట్టి గణపతిని ఇద్దరిని పూజించాలి అని అంటారు....ఎందుకు ?
                    

                సరస్వతి అమ్మవారికీ,స్కందమాతకు,ప్రీతి పాత్రమైన వైవేద్యాలు ఏమిటి ?
               సరస్వతి దేవి ఎలా ఆవిర్భవించింది? ఆమె బ్రహ్మకు పత్నిఎలా  అయిoది?
                సరస్వతి వాహనం మయూరమా ? హంసా?
                శాస్త్రనుసారం...చిన్నారులకు అక్షరాబ్యాసాం ఏ వయస్సులో చేయిoచాలి?
           
                        శ్రీ మహాలక్ష్మి అవతార విశిష్టత ఏమిటి?
                       శ్రీ లక్ష్మి దేవి స్టిర నివాసంగా ఉండాలంటే పూజించే విధానం ఏమిటి?
                      శ్రీ లక్ష్ని దేవి వాహనం గుడ్ల గుబా ?గజమా?                                           గాయత్రీ దేవీ ఎవరు ? ఆమె ఎలా ఆవిర్భవించింది ?
                       శ్రీ గాయత్రీ దేవి అనుగ్రహం కోసం నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ?
             శ్రీ గాయత్రీ దేవికి అర్పించవలసిన నైవేద్యం ఏమిటి ? ఆమెను పుజించవలసిన విధానం ఏమిటి ?
                               శ్రీ గాయత్రీ దేవి పంచముఖ విశిష్టత ఏమిటి ?అవి దేనికి సంకేతం ?
                              
     
                                    నారదుడు త్రిలోక సంచారి ఎలా అయ్యాడు ?
                                                త్రిజ్యేస్థ దోషం అంటే ఏమిటి ?
                                        విశ్వమిత్రుడు కుక్క మాంసం తిన్నాడా?

                                           అకాల పూజ చేయకూడదు అన్నారు ?...అంటే ఏమిటి?
               చనిపోయిన వారి జ్ఞాపకార్ధంగా ఈ రోజుల్లో కొందరు గ్లాసులు,బాక్సులు ఇస్తున్నారు
వాటిని ఇంట్లో పెట్టుకోవచ్చా?
                                         పూజ చేసినా తరువాత స్వస్తి చెప్పడం ఎందుకు ?
                                                అధిక మాసంలో చేయవలసిన పనులు ఏమిటి ?

                                        
                                            మాసికల రోజున ఇంట్లో నిత్య పూజ చేయవచ్చా?
                                             పెరటిలో వేప చెట్టు తీసివేస్తే కీడు జరుగుతుందా?
                                            దేవాలయానికి వెళ్ళిన వారు తిరిగి ఇంటేకే రావలా?
                                            ఇంట్లో పావురాళ్ళు ,తాబేళ్లును  పెంచవచ్చా?


                    సత్యనారాయణ వ్రతం చేసుకొనే ఆచారం లేని వారు కొత్తగా వ్రతం చేసుకోవచ్చా ?
                 కొన్ని ఆలయాల్లో దైవ దర్శనంకు వెళ్ళేటప్పుడు చొక్కా ఉండకూడదు అని అంటారు ఎందుకు ?
                  శ్రీ మహా విష్ణువు రామ-పరుశు రామ అవతారాలను ఒకే సారి ఎందుకు ధరించారు ?


                                     పున్నామ నరకం అంటే ఏమిటి ?
               ద్రోణుడు ఏకలవ్యుడుకి ప్రత్యక్షంగా పాఠం చెప్పలేదు ..మరి ఏకలవ్యుదుని గురు దక్షిణ ఎలా అడిగాడు ?
                                   వడి బియ్యం పోయడం ఎందుకు ?
                              నిత్య పూజలో శంఖం ఉదవచ్చునా?

                           శరన్నవరాత్రుల వేళా ఆచరించే ఆయుధ పూజ ప్రతేయ్యకత ఏమిటి ?
                          దేవి స్త్రోత్రమాలికలు నిత్యం పటిస్తే కలిగే ఫలితాలు ఏమిటి ?
                      
                            కుడివైపు తొండం ఉన్న వినాయకుడి విశిష్టత ఏమిటి?
                             ఇంటిలో ఎటువంటి గణపతి ఫోటో పెట్టుకొంటే మంచిది ?

                          కార్తిక పౌర్ణమి విశిష్టత ఏమిటి ? పాటించవలసిన విధి విధానాలు ఏమిటి ?
                         కార్తిక పౌర్ణమి రోజున నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి ?
         కార్తిక పౌర్ణమి మాసాన్ని మొత్తాన్ని ఆచరించలేనివారు కార్తిక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే సరిపొతుందా ?

                                        

                                        నదిలో దీపాన్ని ఎందుకు వదులుతారు ?
                                         ఆలయాల్లో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు ?
                                       కార్తిక మాసంలో ఉసిరిక వృక్షానికి ఎందుకంత ప్రాదాన్యత ?
                                  

                                      
కార్తిక మాసం హరిహరులకు ప్రేతి పాత్రం అని అంటారు / ఈ మాసం విసిస్థత ఏమిటి ?
కార్తిక మాసంలోనే వన భోజనాలు ఎందుకు చేయడంలో పరమార్ధం ఏమిటి ?
కార్తిక మాసంలో దీపారాధనకు ఆచరించాల్సిన నియమాలు ఏమిటి?
కార్తీకమాసంలో దీపదానం ఎవరికీ చేయాలి ?దీపదానం వలన కలిగే ఫలితం ఏమిటి ?
కార్తిక మాసంలో నదిస్నానం వల్ల కలిగే పుణ్య ఫలం ఏమిటి ?నది పరివాహక ప్రాంతాల్లో లేని వారికీ ప్రత్యామ్నయం ఏమిటి ?
                          


                 కార్తిక మాసంలో సుబ్రమణ్య స్వామి ఆరాధన వల్ల కలిగే ఫలితం ఏమిటి ?
               కార్తిక మాసంలో నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి?
    తులసి చేట్టును ఏ విధంగా ఆరాదించాలి ?తమల పాకుఫై తేని ఉంచడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
                               

                    

            శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకుడదాని అంటారు....ఎందుకు ?.. నిజమేనా ?
     వివాహాల విషయంలో అమ్మయుల జాతకానికి ప్రాదాన్యత ఉంటుందా?అబ్బాయుల జాతకానికి ప్రాధాన్యత          ఉంటుందా ?