Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

గుళ్ళలొ ,ఆలయాలలో ప్రధషణలు ఏవిధంగా చేయలీ

మనకి  మాములుగా   ప్రధషణలు తెలుసు కానీ గుడి లొ  కుడి నుండి ఎడముకు ,ఎడమ  నుండి కుడి కి  చేస్టారు .ఎందుకు చేస్టారు ,ఎలా చేస్టే మంచిది .

                             మన  ఆలయాలు రెండు రకాలు  ధ్వజస్తంభం కలిగిఉన్నవి . ధ్వజస్తంభం లేనీవీ .ఇవి ఆగమ సస్త్రనుసారం గా నిర్మించబడినవి .వీటీనీ  దేవాలయాలు అనీ ,దేవస్థానములు అనీ  వ్యవహరిస్తారు .ఆగమ శాస్త్రంతో నిమిత్తం లేకుండ కేవలం వాస్తు చూచీ నిర్మించేవీ మందిరాలు ,ప్రధషణలు అక్కడ  ఇక్కడ కూడా చేస్తారు ..ధ్వజస్తంభం ఉన్న ఆలయాలకి ధ్వజస్తంభం నుండి ప్రారంభించి  ధ్వజస్తంభం వరుకు చేస్టే ఒక ప్రధషణ  పుర్తిఅవుతుంది .మందిరం అయతే ముఖద్వారం నుండి ముఖద్వారం వరుకు,సామాన్యంగా  ఆనీ ఆలయాలకు ,మందిరాలకు మూడు ప్రధషణలు  చేస్తారు .అంజనేయ  స్వామి కీ  ఐదు ప్రధషణలు చేయలీ .ఎందుకంటి హనుమాన్  పంచ సంఖ్యాయ అనీ చేప్పినందువలన ,హనుమంతుడు కీ ఐదు సంఖ్య అంటే  చాల ప్రేతి

                    ఒక్క ముఖ్యమైన కోరిక తో  చేసేటప్పుడు  108,54,27,11, ఇలా నియమిత సంఖ్య తో చేస్తారు .ఇక శివాలయం  లొ  ప్రతేఖంగా  చేసే ప్రధషణలను  చండీ ప్రధషణలు అంటారు .

                      దీనీ విధానం ప్రతేఖంగా ఉంటుంది .ధ్వజస్తంభం నుండి  ప్రారంభించి  దక్షిణం గా ఆలయం వెనుక గా సోమసుత్రం వరుకు చేసీ మరల వెనుక గా  ధ్వజస్తంభం  వరుకు వచ్చి మళ్ళి ప్రధషణ్ క్రమం లొ  ఆలయం చుట్టు తిరిగి  ధ్వజస్తంభం వరుకు  ప్రధషణ్ చేస్టే అదీ చండీ  ప్రధషణ అంటారు .యిదె  చాల విశేషం  కలిగిస్తుంది అనీ  అంటారు

No comments:

Post a Comment