Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

Bhakthi Tv -Dharma Sandehalu Main Episodes Part 2

నిత్య దీపారాదనలో ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి ? భగవంతుడికి కర్పూరంతోనే హారతి ఎందుకు ఇస్తారు ?కర్పురంలో ఉన్న విశిష్టత ఏమిటి ? నదిస్నాన సమయంలో నది నీళ్ళలో దీపాన్ని చేతితో వదిలితే మంచిది అని అంటారు ?దాని వల్ల కలిగే ఫలితం ఏమిటి?  

శుభ కార్యాల సమయంలో భర్తకు భార్య ఎడమవైపునే ఎందుకు కూర్చోవాలి ? దేవుడి గదిలో పూజ సామాగ్రిని ముందు రోజు రాత్రి శుబ్రం చేసుకోవచ్చా? విదేశాల్లో ఉన్నవారు నిర్మాల్య పుష్పాలను చెత్తతో పాటు కలపడం తప్పించి మరో ప్రత్యయన్నం లేదు.ఇది దోషమే అవుతుందా ?
ఇంట్లో శివలింగం ఏ వైపున ఉంటె మంచిది ? తుర్ప ? పడమర ?
నానమ్మ చనిపోతే మనవడికి సూతకం వర్తిస్తుందా? ఇతడు ఎప్పుడు వివాహం చేసుకోవచ్చు ? బిజక్సర మంత్రం అంటే ఏమిటి ? బిజక్సర మంత్రాలూ ఎన్ని ఉన్నాయి ?
  దీపావళి రోజున ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి ? దీపావళి పండుగను అమావాస్య రోజునే జరుపుకోవడంలో అంతర్యం ఏమిటి ? దీపావళి నాడు ఇంటి ముందు ఎన్ని దీపాలను వెలిగించాలి? దీపావళి రోజున ప్రధానంగా పుజించవలసిన దైవం ఎవరు? దీపావళి రోజున ఏ దానం చేస్తే మంచిది ? దీపావళి పండుగ నాడు టపాసులు-మతాభులు కాల్చడం శాస్త్రీయమేన ? విజయ దశమి అంటే ఏమిటి ? దసరాను ఎలా ఆచరించాలి ? దేవి అలంకార క్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతార వైశిష్టo ఏమిటి ? నవదుర్గ క్రమంలో సిద్దిదాయని అవతార విశిష్టత ఏమిటి ?ఆమె అనుగ్రహం కోసం పటించవలసిన మంత్రం ఏమిటి ? అమ్మవారికి కదంబవృక్షం ప్రీతిపాత్రం అని అంటారు?.ఇంతకు ఆ చెట్టు ఎలా ఉంటుంది ? అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం చేసుకోదగిన సులభమైన పూజ విధానం ఏమిటి ? అమ్మవారు కరుణ స్వరూపిణి కదా ?లక్ష్మి,గౌరీ, సరస్వతి రూపాలే గాక ఎందుకు కాశి చండీ ఉగ్ర రూపాలుగా అరాదిస్తారు? అమ్మవారి ఆరాధనకు ఏ నియమాలు అవసరం ? అమ్మవారికి కుంకుమార్చన అత్యంత ప్రీతిపాత్రమని అని అంటారు....ఎందుకు ? శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకార వైసిస్త్యం ఏమిటి ? శ్రీ లలిత దేవి శివున్ని అసనంగా చేసుకొని ఉంటుంది ఎందుకు ? శ్రీ లలితా దేవి అమ్మవారికి ప్రితిపాత్రమైన నైవేద్యాలు ఏమిటి ?అ అమ్మవారు అనుగ్రహం కోసం నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ? శ్రీ లలిత సహస్ర నామ సోత్రం ఏ పురాణం లో ఉంది ?.శ్రీ లలిత సహస్రనామం చదివేతే కలిగే ఫలితం ఏమిటి ? లలిత సహస్ర నామ సోత్రంను ఎవరైనా చదవ వచ్చా ?తెలియక తప్పులు చదివేతే అది దోషం అవుతుందా? నవ దుర్గ స్వరుపాల్లో కాళరాత్రి అలంకార విసిస్థత ఏమిటి ?ఈ అమ్మవారు అనుగ్రహమునకు నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ? నవ దుర్గ స్వరుపాల్లో కాత్యాయని స్వరూప విసిస్థత ఏమిటి ?ఈ అమ్మవారు అనుగ్రహమునకు నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ? మణి దీపం అంటే ఏమిటి ?అది అమ్మవారి నివాసమా ? శరన్ననవరాత్రులలో మూల నక్షత్రం విసిస్థత ఏమిటి ?ఈ రోజున సరస్వతి దేవిని ఎందుకు పూజిస్తారు?. సరస్వతి దేవి అనుగ్రహం కోసం నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ? నవదుర్గ క్రమంలో స్కంద మతా విశిష్టత ఏమిటి ?అమ్మవారి అనుగ్రహం కోసం పటించవలసిన మంత్రం ఏమిటి ? శ్రీ మహాలక్ష్మి అవతార విశిష్టత ఏమిటి ? శ్రీ లక్ష్ని దేవి స్టిర నివాసంగా ఉండాలంటే పూజించే విధానం ఏమిటి ? శ్రీ లక్ష్ని దేవి వాహనం గుడ్ల గుబా ? లేదా గజమా ? గాయత్రీ మంత్రం పరమార్ధం ఏమిటి ? గాయత్రీ మంత్రాన్ని మహిళలు చదవకూడదా? శ్రీ గాయత్రీ దేవి పటాన్ని గాని విగ్రహాన్ని గాని ఇంట్లో పెట్టి పుజించావచ్చునా? నవదుర్గ స్వరుపాల్లో బ్రహ్మచారిణి అవతార వైశిస్టం ఏమిటి ? సైలపుత్రిని ఆరాదించే మంత్రం ఏమిటి ? ఆమెకు ఏ నైవేద్యం అర్పించాలి ? శరన్నవరాత్రులలో చిన్నారులను దేవి స్వరుపాలుగా పూజిస్తారు ఎందుకు ? తొమ్మిది రోజుల పాటు వ్రతాన్ని ఆచరించలేనివారికి ప్రత్యయం ఏమిటి' ? కాళరాత్రి అమ్మవారికి సంబందించిన మంత్రం ఏమిటి ?.అమ్మవారికి ప్రితిపాత్రమైన నైవేద్యాలు ఏమిటి ? శ్రీ దుర్గా దేవియా ఉగ్రస్వరూపిణి కదా ? ఆ అమ్మవారి చిత్రపటాలు ఇంట్లో ఉండవచ్చునా? దేవి శ్రీ రాత్ర వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు ఏమిటి ? బాల త్రిపుర సుందరి అవతార వైసిస్త్తం ఏమిటి ?ఆమె ఎందుకు బాలికల కనిపిస్తుంది. ? బాల త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ? బాల త్రిపుర సుందరి దేవికి అర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి ? నవదుర్గా స్వరుపాల్లో శైలపుత్రి అవతార వైసిస్త్యం ఏమిటి ? అన్నపూర్ణ దేవి అలంకార వైసిస్త్యం ఏమిటి ? అన్నపూర్ణ దేవి అవతారంలో శివుడికి బిక్ష వేయడం లో అంతర్యం ఏమిటి ? అన్నపూర్ణ దేవి అనుగ్రహం కోసం నిత్యం పటించవలసిన మంత్రం ఏమిటి ? అన్నపూర్ణ దేవికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ? నవదుర్గా రూపాల్లో చంద్ర ఘంటాదేవి అవతార వైసిస్త్యం ఏమిటి ? చంద్ర ఘంటా దేవి అనుగ్రహం కోసం పటించవలసిన మంత్రం ఏమిటి ? ఆమెకు ఏ నైవేద్యాలు సమర్పించాలి? అమ్మవారు అనుగ్రహం కోశం నిత్యం చేయగలగిన సులభతరమైన పూజ ఏమిటి ? అమ్మవారు ఉగ్ర స్వరూపిణినా....? శాంత స్వరూపిణినా ? శ్రీ సరస్వతి అమ్మవారికి స్కంద మాతకు ప్రీతి పాత్రమైన నైవేద్యాలు ఏమిటి ? సరస్వతి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది ?ఆమె బ్రహ్మకు పత్ని ఎలా అయిoది? సరస్వతి వాహనం మయూరామా ? లేదా హంసా ? శాస్త్రంను సారం చిన్నారులకు అక్షరాబ్యాసం ఏ వయస్సులో చేయిoచాలి ?

No comments:

Post a Comment