Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి

ఈ కాలంలో  మనం బర్త్ డే పార్టీలనీ మనం జరుపుకోo టునాము .మన సంప్రదాయం ప్రకారం ఎవిధంగా  జరుపుకోవాలీ .

                   జన్మదినం నాడు  కులదేవతాలను ఉదయం నీద్ర లేచీన వెంటనే తలుచుకొనె స్మరిన్చాలీ .అ తరువాత గణపతి నీ ,సూర్యనీ ,ఆ  తరువాత మీ ఇస్ట దైవం తలుచుకోనీ  నమస్కరించు  కోవాలీ . పుట్టినరోజు నాడు  షేవింగ్ ,గోళూ  తీయడం ,కలహం ,ప్రయాణం ,హింస   విడిచీ పెట్టాలి .

         మన శాస్త్రం పుట్టినరోజున  ఎమీ చేయలో  చేయ్బూతుందో  చూదం

      ప్రతి జన్మనక్షత్రంమంధో ,పుట్టిన రోజు (తిధి )నందు అపమృతో పరిహారం  కోసం ఆయుష్య సూక్తం తో  హోమం చేయలీ .ఈ హోమం  అ మనిషి కీ  దిర్గాయువునూ  ప్రసదిస్తుది .వ్యాధులు రాకుండా  పరిహరాన్నే ఇస్తుంది .

          ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు  చేసే pradhaanalu  వారికీ  సకల శుభాలనూ  ఇస్తాయీ .

        అరోజు  చేసే దానాలు  వారికీ పుణ్యం ఇవడం కాకుండా  మనకన్నా తక్కువా  స్థితిలో  ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తి నీ కలిగిస్తాయీ .

                  పుట్టిన రోజు నా  రుద్రాభిషేకం ఇంటలో ఆయీన ,ఆలయం లో యేనా  చేయడం మంచిది .

    తీరిక  ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం  పారాయణము  చేయవచ్చు .

        ఇంతే కాకుండా గ్రహచరదులు వలన అపమృతు  దోషం ప్రాప్తి ఆయీనపుడు  మ్రుతున్జయ హోమం   శ్రేయసుని ఇస్తుందే .

                     ఉదయం నే  నువ్వుల  నునే తో తలంటు కొనీ  తల స్థానం చేసి ,నూతన  వస్త్రధారణ ,రక్షా తిలకం        ధరించడం ,ఇంటీలో గల పూజ గది లో  దేవుడులు కీ హారతి ఇచీ ,ఆ  హారతి నీ  గ్రహేంచడం ,ఇవీ  ప్రధనమయనవీ .

ఇవీ  అరిస్టలను పోగుడతయీ .

                పసిపిల్లలకీ  ఒక ఏడాది పూర్తి ఆయెవరకు  ప్రతి మాసం  లో  జన్మ తిథి నాడు జన్మదీనము  చేయలే .అ    తరువాత  ప్రతి ఏడాదే జన్మతిథి  నాడు జన్మ దేనం జరపాలీ .ఇదీ మన  సంప్రదాయం




No comments:

Post a Comment