Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

ఉత్తరం దిక్కు తలపెట్టి నిద్రపోకూడదు ---ఎందుకు అనీ ?


 ఉత్తరం  వైపు తల పెట్టు కొనీ నిద్రపోకుడదు ,,, అనీ తరచు పెద్దవాళ్ళు చేప్పి మాట ఇది .ఆయుశ్హీణంమని పురాణతిహసలలో ఆనేక కధలు ఉన్నాయీ .మన వైద్యశాస్త్రం మాత్రం కొన్నీ శాస్త్రీయ ఆదరాలను చూపుతుంది .ఉత్తరం వైపు తల పెట్టి పడుకొంటే రోగనిరోధక  శక్తీ తగ్గుతుందని ఇటివల జరిగిన పరిశోధనలలొ తేలింది .ఎందుకు అంటే ...భూమధ్య  రేఖ  నుంచి 40 డిగ్రీల  ఆక్షంశం దాక ఆకర్షణ శక్తీ ఎక్కువు గా ఉంటుంది .ఉత్తర దృవం సమిపెంచే కొద్దే ఇది తగ్గుతుంది .మన దేశం 40 డిగ్రేల ఉత్తర ఆక్షంశం రేఖ మధ్య ఉంది .కాబట్టి ఈ ఆకర్షణ శక్తీ ప్రభావం ఇంక ఎక్కువుగా ఉండవచ్చు .ఈ సూత్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం దిక్కుకు ఆకర్షణ శక్తీ ప్రవహిస్తుంటుంది .దినీ వల్ల శరీరం లొ కోన్నీ మార్పులు చోటు చేసుకొంటాయి .దీంతో కొన్ని రసాయనాలు తయరుయీ రోగ నిరోధక  శక్తి  పేరుగుతుంది ..ఇది ప్రకృతి సిద్దమైన నిరంతర ప్రక్రియ .మన శరీరంలొ ఇనుము ,నికెల్ ,కోబాల్ట్  వంటి లోహ పదాద్రాలు ఉంటాయీ .వీటి ఫై గురుత్వాకర్షణ శక్తీ ప్రభావం ఎక్కువు గా ఉంటుంది .ఈ పదద్రాలు ఉత్తర,దక్షిణ ద్రువాల్లో కేంద్రీకృతము అవుతాయి .అంటే ఉత్తరం దిక్కు గా తలాపి పెట్టినప్పుడు  మెదడు ,అరికాళ్ళు  దగ్గర  ఈ పదార్ధాలు ద్రువాలు గా యేర్పడతాయి ,దేనితో సహజసిద్దమైన ఆకర్షణ  శక్తి  శరీరం లొకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి .దీని వల్ల శరీరం లొ బాక్టీరియ వృద్ధి చెందడమే కాకుండా ,రోగనిరోధక శక్తీ తగ్గుతుంది .ఈ కారణాల వల్ల మనిషి తొందరగా  రోగాల  బారిన  పడుతాడు .

                                వాస్తుశాస్త్ర  రిత్యా తూర్ఫు ,దక్షిణా దిశలలో  మాత్రమే తల ఉంచి పడుకోవాలని నియమం ఉంది .పురాణల్లో కుడా దీనికి కారణాలుఉన్నాయి .

                    సూర్యుడు మనకు ప్రత్యక్ష దేవుడు  కనుక ఆయనవైపు కాళ్ళు ఉంచి నిద్రించ కూడదనేదీ ఒక  కారణం గాకాగా  నిద్రలేవాడం ఆలాస్యంమైతే సూర్యకాంతి కళ్ళలొ పడుతుoదనేది  మరో కారణం .ఉత్తరంవైపు తలపేడితే లేస్తూనే దక్షిణ దిశాదిపతి  అయీనా యముడి  దర్శనం అవుతుంది .అందువల్ల ఉత్తరంవైపు  తల ఉంచకూడదనే నియమం ఏర్పడింది .అంతే గాక వినాయక జన్మవృతాంతంలొ కుడా ఈ విషయం వివరించబడింది .మరణించిన తన పుత్రునికి ఈశ్వరుడు ఉత్తరదిక్కుకి తలపేట్టు కొని నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని ప్రమాధగణాలను అదేసించటం ,గజాసురుని తల తెచ్చి వినాయకునికి  అతికించడం  మనకు తేలుసు

                                      దీనికి శాస్త్రసంభందమైన  విశేషాలు కూడా ఉన్నాయీ .తుర్ఫు నుంచి వచ్చే ప్రకృతిబద్ధమైన కాంతులు శరీరానికి అంతటికి  ఆరోగ్యదాయకమైనవి .దక్షిణ ,నైరుతి దిక్కులు నుంచి వచ్చే శీతల పవనాల వల్ల సుఖ నిద్ర కలుగుతుందని ఆరోగ్యసూత్రాలు చేబుతున్నాయి .