Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

ఇంటికి పచ్చతోరణాలు ఎందుకు కడతారు ?

సాధారంగా  పండుగరోజులో  లేదా  ఇంటిలొ  ఏ రకమైన  శుభకార్యం  జరిగేటప్పుడు  ఇంటికి పచ్చతోరణం కడుతూఉంటారు .ఇదొక సంప్రదాయంగా  పాటిస్తునం .దేనికి సైన్సుటిఫిక్  రెజోన్ దాగి ఉంది

                              ఇంటికి మామిడి ఆకులతో పచ్చతోరణం కట్టడం వల్లన , ఆ ఆకులలోనీ  క్లోరోఫిల్ సూర్యరశ్మి తో  కిరణజన్య సంయోగా క్రియ  జరిగి  ఆక్సీజన్ ఆదికంగా విడుదల అవుతుంది .అందుకే పండుగ రోజున ఇంటి వాతారణం ఎంతో ఆహ్లదంగా ,ఇల్లు కళకళలాడుతో  ఉంటుంది .

No comments:

Post a Comment