Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

దేవునుకి పూజ -పద్దతులు

అంతరంగం లో  భగవంతుడిని  చూడనీ  భక్తులు  భహిరంగం లో  తమకు ఇష్టం అయీన  భాంగారం ,వెండి ,రాగీ ,ఇతత్డి ,మున్నగు  వాటితో  విగ్రహాలను ,ప్రతిమలనూ  నిర్మింపచేసుకొంటారు .ఈ విగ్రహములును  అమూల్యమైనా  ఆభరణాలతో ,వస్త్రాలతో అలంకరిస్తారు .కాన రాఇ  దేవునీ  ఈ విధంగా  పూజ చేసే  సంప్రదాయం  ఆనాదీగా  సాగుతూ  ఉందీ .

      కృతయుగంలో  ధ్యానం తో  భగవంతుని  ప్రసన్నుడు అయ్యావాడు .త్రేతాయుగంలో యజ్ఞ యగాదులతోనూ, ద్వాపర యుగం లో  అర్చనలతో ,భగవంతుదు ప్రసన్నుడు  అయేవాడు .కలీయుగం లో కేవలం నామస్మరణం  వల్లన  భగవదనుగ్రహం సిద్దిస్తుంది .

 

          సానమూ  అనంతరం ఏకాంతమున భగవంతుడికీ  సివ చేఊనపుడు చేసే 5 రకాల పూజలు

                           1  సీవ పూజ

                           2   స్తుతి

                           3. కీర్తన

                           4  సత్సంఘం ,కదా శ్రావణము- రామాయణము ,మహా భారతములు చదువుట

                           5 సమస్త కర్మ సమర్పణము  

No comments:

Post a Comment