Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

Bhakthi Tv -Dharma Sandehalu Main Episodes Part 4

భార్య గర్భవతిగా ఉంటె గృహరంబం చేయకూడదా ? గీతాలు అనేకం అని విన్నాను ?భగవద్గిత కాకుండా ఇంకా ఏమైనా గీతలు ఉన్నాయా? గాయత్రీ మంత్రం ఒకటే కదా మూల మంత్రం ?..మరి వేద గాయత్రీ,శివ గాయత్రీ ,నృసింహ గాయత్రీ అని విన్నాను.వీటి గురించి వివరించండి వినాయక వ్రతకల్పం ఆచరించడం ద్వార కలిగే ఫలితాలు ఏమిటి ? ప్రతి రోజు అరంబించడానికి ముందు గణపతినే ఎందుకు పూజిస్తాం ? శ్రీ మహాగణపతి కైలాసంలోనే ఉంటాడా ?...ఆయనకు ప్రతేయ్క్మైన లోకం ఉందా? వినాయకుడికి వివాహం అయిoదా ? వినాయకుడికి ప్రీతి పాత్రమైన నైవేద్యాలు ఏమిటి ? వినాయకుడి ముందు గుంజిళ్ళు ఎందుకు తీస్తారు ? నిలుచుని వున్న వినాయకుని పుజించాకుడదని అంటారు నిజమేనా ? గణపతి విగ్రహాలు షోకేస్ లో ఉండవచ్చునా ? వినాయకుడు పెద్దవాడా ?సుబ్రమణ్యస్వామి పెద్ద వాడా? కుడివైపున తొండం వున్న గణపతి శ్రేష్టంమా?ఎడమ వైపున వున్న గణపతి శ్రేష్టమా ? వ్రతల్లో పూజించిన పసుపు గణపతిని తర్వాత ఏమి చేయాలి ? వినాయక శాంతి అంటే ఏమిటి ? కనుదిస్తి గణపతి ప్రతేయ్క్తత ఏమిటి? కనుదిస్తి గణపతి ఫోటో ఇంట్లో ఎక్కడ అమర్చాలి ? జిల్లేడు వేరుతో చేసిన గణపతి విశిష్టత ఏమిటి ? వినాయక వ్రతంలో పాలవెల్లి ఎందుకు కడతారు ? వినాయకుడిని గరికలు,ఎర్రటి పూలతోనే పూజించాలి అని అంటారు. ...ఎందుకు ? వినాయక వ్రత కల్పంలో 21 పత్రాలు లబించకపోతే ప్రత్యమయం ఏమిటి ? వినాయక చవితి రోజున అసంకల్ఫితంగా చంద్ర దర్సనం జరిగితే పరిహారం ఏమిటి ? కుటుంబ సఖ్యతలో గణపతి పాత్ర ఏమిటి ? వినాయక చవితి రోజున గణపతిని తులసితో పుజిస్తారు ఎందుకు ? వినాయక చవితి వ్రత కల్పం ఎవరైనా ఆచరించవచ్చునా ?.ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ? ఇంట్లో ఏర్పాటు చేసీ వినాయకుని ప్రతిమ ఎంత సైజులో ఉండాలి ?ఈ విగ్రహాన్ని నిమర్జనం చేయకుండా అలానే ఉంచవచ్చునా ? వినాయక వ్రతకల్పంలో పసుపు గణపతిని,మట్టి గణపతి ఇద్దరిని పూజించాలి అని అంటారు పెద్దలు ?....ఎందుకు ? హారతి కర్ఫురం లేనప్పుడు నెయ్యి లేదా వత్తులతో హారతి ఇవ్వవచ్చునా ? కొబ్బరికాయ కొట్టినప్పుడు చిన్న మొగ్గ వస్తే మంచిదా ? దేవుడికి మ్రొక్కుకున్నప్పుడు ఆ మ్రొక్కును పని అయ్యాక తిర్చలా...ముందే తిర్చలా? సర్వ కార్య సిద్ది కోసం గణపతిని ఏ విధంగా పూజించాలి ? భోగి అంటే అర్ధం ఏమిటి ?ఈ పండుగ రోజున ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి ? భోగి మంటలు వేయడంలో పరమార్ధం ఏమిటి ? పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు ?.ఈ అచారంలోని అంతర్యం ఏమిటి ? భోగి రోజునే గోదా కళ్యాణం జరుగుతుంది ?.ఎందుకు ?.గోదా కళ్యాణం వీక్షిస్తే కలిగే ఫలితం ఏమిటి ? సంక్రాంతి పండుగను ఎందుకు మూడు రోజుల పాటు జరుపుకొంటారు ?ఈ పండుగ రోజుల్లో రంగ వల్లులకు ఎందుకింత ప్రాముఖ్యత ?. దీపావళి రోజున అచరించవలసిన విధి విధానాలు ఏమిటి ? గాయత్రీ మంత్రాన్ని పాట రూపంలో పాదవచ్చునా ? కర్త,కర్మ,క్రియ దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు మానవుడు చేసి పనులకు పాప పుణ్యాలు ఎలా అందుతాయి ? స్త్రీల ఫై అఘాయిత్యం అలాగే హత్యలు చేయిoచేవారికీ శాస్త్రనుసారం సంభవించు శిక్షలు ఏమిటి ? ఇంటిలో కామాక్షి దీపం ఒకటి పెట్టి ,జంట వత్తులు వేసి దీపారాధన చేయవచ్చునా ? దేవాలయంలో దీపం పెట్టెటప్పుడు కచ్చితంగా తలస్నానం చేయాలా ? ఇంటిలో గబ్బిలం ప్రవేశించింది.ఆ ఇంటి నుండి నిష్క్రమిస్తే మంచిదా ? కదా?. వధువరులు తలంబ్రాలను శిరస్సుఫైన పోసుకోవడంలోని అంతర్యం ఏమిటి ? సృష్టి రహస్యం ఎంత వరకు వ్యాప్తి చెందినది ?.అది,అంతముల గురించి తెలియచేయండి ? కలలో పాల సముద్రం కనిపించడం దేనికి సూచిక? అవివహితులు పూజల్లో,వ్రతల్లో పసుపు గణపతిని కలశ స్టాపన చేయవచ్చునా ? ఈ ప్రపంచంలో జాతి,మత,కుల వర్ణములు ఎలా ఏర్పడ్డాయి ?.మానవజాతి అంత ఒక్కటే కదా కుంభ మేళ అంటే ఏమిటి ?.ఈ ఉత్సవ విసిస్టత ఏమిట్ ? కుంభ మేళ ఉత్సవంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఎలాంటి పుణ్య ఫలం దక్కుతుంది?. కుంభ మేళ క్రతువులో పాల్గొనేవారు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి? కుంభ మేళకి వెళ్ళలేని వారు ఆ నది జలాలతో స్నానం చేసిన అదే పుణ్య ఫలం లబిస్తుందా? కుంభ మేళలో పుణ్య స్నానం ఆచరించి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే కలిగే ఫలితం ఏమిటి ? సంక్రాంతి అంటే అర్ధం ఏమిటి ?ఈ పండుగలోని పరమార్ధం ఏమిట్ ? సంక్రాంతి నాడు ఇంటి ముందు రంగ వల్లులు ఎందుకు వేస్తారు ? రంగ వల్లులఫై గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు ?.గోమయాన్ని గొబ్బిల్లుగా ఉపయోగించడానికి కారణం ఏమిట్ ? సంక్రాంతి రమణుడు అంటే ఎవరు ?.ఆయనను సంక్రాంతినాడు ఎందుకు పూజించాలి? సంక్రాంతి వేళలో కనిపించే హరిదాసులు .గంగిరేద్దులు విసిస్త్థత ఏమిటి ? సంక్రాంతి రోజున తప్పనిసారిగా పొంగలి వండాలని అని అంటారు..ఎందుకు ?ఆ రోజున నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి ?. సంక్రాంతి రోజున అందరికి శుభప్రదం కలిగేలా పటించవలసిన మంత్రం ఏమిట్? సంక్రాంతి అంటే ఉత్తరాని పుణ్యకాలం అంటే వాస్తవమేనా? శ్రీ మహా విష్ణువు నివసించే పాల సముద్రం ఎలా ఏర్పడింది ?. ఉత్తర ద్వారం దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి ? ఉత్తర ద్వార దర్శనం శైవ క్షేత్రాల్లో కుడా చేసి సాంప్రదాయం శాస్త్రీయమేనా? అనివార్య కారణాలతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేనివారికీ ప్రత్యమ్యయ మర్ఘం ఏమిటి ? వైకుంట ఏకాదశి పర్వదినం విశిష్టత ఏమిటి ? ఏడాదిలోని 24 ద్వాదశులో వైకుంట ఏకాదశికి ఎందుకింత ప్రాదాన్యత ? శ్రీ మహా విష్ణువు ఉత్తరం వైపునే ఎందుకు కొలువై ఉన్నాడు? కార్తిక మాసాన్ని నెలరోజుల పాటు ఆచరించిన వారికీ ఎలాంటి ఫలితం లభిస్తుంది?. కార్తిక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం విసిస్థత ఏమిటి? దానాలు బ్రాహ్మణులకే ఇవ్వాలా? కార్తికమాసం పూజలను ముగించాల్సిన విధి విధానాలు ఏమిటి ? కార్తిక మాసం చివరి రోజున ఏఏ దానాలు చేయవచ్చు? నెల రోజులు పూజలు చేయలేనివారు చివరి రోజున చేసిన సరిపోతుందా?. కార్తిక మాస పూజలను ఒకసారి ఆచరిస్తే జీవితకాలం ఆచరించాల? నదులలో దీపాన్ని ఎందుకు వాడులుతారు? ఆలయాల్లో ఆకాశ దేపాన్ని ఎందుకు వెలిగిస్తారు? కార్తిక మాసంలో ఉసిరిక వృక్షానికి ఎందుకింత ప్రాదాన్యత ?.

No comments:

Post a Comment