Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

ఏది ఎలా చేయలీ

దీపారాధన శివునుకి ఎడమవైపు,విష్ణువు కి  కుడి వైపూనా  చేయలీ .మిగిలిన దేవతలకు ఎలాగైనా చేయవచ్చు .కానీ ఎదురుగా మాత్రం  దీపారాధన చేయకూడదు

                      ఉదయము నా భారతనీ,మద్యాహ్నం రామాయణ నీ ,రాత్రీ భాగావతనీ  చదవాలి

           వి పూజ( అమ్మ వారు )లొ నూనే దీపనీ ఎడమ వైపున ,ఆవునేతీ  దీపనీ కుడి వైపున  వెలిగించాలి

                      

                       ఆలయంలో -నీలబడి తీర్థం తీసుకోవాలి

                        ఇంటిలో - కూర్చొనే తీర్థం  తీసుకోవాలీ


No comments:

Post a Comment