Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

Bhakthi Tv -Dharma Sandehalu Main Episodes Part 5

దక్షిణామూర్తి స్వామిని ఆరాదించే విధానం ఏమిటి ? ఆరాదించిన కలిగే ఫలితాలు ఏమిటి ? తులసి చెట్టును ఈశాన్యంలో వుంచి పుజించావచ్చునా?. భార్య దేవుడియందు భక్తి కలదైతే ,భర్త నాస్తికుడు అయితే భార్య పూజ క్రమంలో ఎలా పాల్గొనగలదు?. గరుడా పురాణాన్ని ఇంట్లో ఎందుకు చదవకూడదు ?. ఇంట్లో పగిలిపోయిన దేవుడి పటాలను ఏమి చేయాలి ? భర్త చనిపోయిన స్త్రీలు యేయే పూజలకు అర్హులు?..యేయే పూజలకు అనర్హులు ?. బలరామకృష్ణుడల చెల్లలైన సుబద్ర మరియు తమ్ముడు సాత్యకి తల్లి తండ్రులు ఎవరు ? పెళ్లియిన ఆడపిల్ల పుట్టినింటి వారి పేరు మీద మెట్టినింట్లో పూజలు చేయిస్తే పుట్టింటి వారికీ పూజ ఫలం దక్కుతుందా? ఆర్య అనే పదానికి అర్ధం ఏమిటి ?.మనది ఆర్య ధర్మమేన ? నర్మదా బాణుల దానం అంటే ఏమిటి ? ఆడవారు జుట్టు విరగపోసుకోకుడదు అని అంటారు?.మరి ఫోటోలలో అమ్మవారి జుట్టు విరగబోసి ఉంటుంది ఎందుకు ? రామాయణంలో ఏ ఘట్టం జరుగుతుండగా వాల్మీకి మహర్షి రామాయణ రచన గావించాడు.? కైక రాముడుని 14 సంవత్సరాల వనవాసము ఎందుకు కోరింది?. ఆ తర్వాత రాముడు రాజైన ఆమెకు అబ్యంతరం లేదా ?. భగవద్గీతను సరైన పద్దతిలో పారాయణం చేయకపోతే మేలుకు బదులు కీడు జరుగుతుందా ? బ్రహ్మశ్రీ అనగా అర్ధం ఏమి ? దీనికి అందరు అర్హులేనా? పెళ్ళికి మూడు ముళ్ళు వేయవచ్చును గాని ముగ్గురు కలసి వెళ్ళకుడదాని అని అంటారు?. ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం పటము పెట్టుకోకూడదు అని అంటారు నిజమేనా ?. చిత్ర గుప్తుడి నోము చేస్తే గాని వేరే నోము పట్టకూడదా? సత్యనారాయణ వ్రతాన్ని పురోహితుడు లేకుండా ఆచరించవచ్చునా ? పుత్రులు లేనివారికీ కుమార్తె సంతానం అంతిమ సంస్క్రారాలు నిర్వహించావచ్చునా?. నిత్య పూజలో దేవుడికి నివేదించే పాలను తప్పనిసరిగా కాచాలా? బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టాక ..ఉదయం వేళా ఇల్లు ఉద్చుకోవచ్చునా ? స్వగృహానికి శ్రీ వైకుంటం,శ్రీశైలం వంటి పెర్ర్లను పెట్టుకోవచ్చునా? భక్తి సాధనలో ఉత్తమమైనది నామస్మరణమా?. మంత్రమా ?. సాలగ్రామ పూజలో కుంకుమ ,పసుపు వాడవచ్చునా? పుట్టింటి వారు ఎన్ని సంవత్సారాలకొకసారి వడి బియ్యం పోయాలి ? శ్రీ ఆంజనేయస్వామి సంజీవనిని తెచ్చి లక్ష్మణా స్వామిని బ్రతికించాడు కదా ?...అది ఇప్పటి కలికాలంలో దొరుకుతుందా? కపిల మహర్షి గురించి వివరించండి ? మంత్ర పుష్పార్చన అని అంటుంటారు?.అంటే ఏమిటి ? తాత గారు మరణించిన రెండో ఏడాదిలో మనవరాలికి వివాహం చేయవచ్చునా? ఇంటి పెరటిలో పెంచుకోవలసిన పూజింపదగ్గ మొక్కలు ఏవి? అన్నప్రాసనంకు ముహూర్తం చూడాలా?. .అన్నప్రాసనం రోజున తొలి ముద్ద ఎవరు పెట్టాలి ?. వధువరులు ఇద్దరికి ఒకే రాశి,ఒకే నక్షత్రం ఆయితే ఏమైనా దోషామా ?. రామకోటి రాయడం అంటే రామా నామాన్ని కచ్చితంగా కోటి సార్లు వ్రాయాలా? పరమేశ్వరుని శివలింగం పాన పట్టం ఉత్తర దిక్కునే ఉండడానికి గల కారణం ఏమిటి ? జగత్తునందు పంచ భేదములు ఉన్నాయి అంటారు. అవి ఏవి? నిత్య పూజ విధానం పురుషా సూక్తంతో చేయాలా?. స్త్రీ సూక్తంతో చేయాలా?. పెళ్లికి ముందు నుంచి ఆంజనేయస్వామి ఆరాధన చేసే అలవాటు ఉన్న స్త్రీ,పురుషులు పెళ్లి తర్వాత చేయకుడదా? సంతానం కోసం పటించే మంత్రాలూ ఏవైనా ఉన్నాయా ?. ఏదైనా శ్లోకాలు చదివేటప్పుడు ఫల శ్రుతి ఎందుకు చదవాలి ? భగవంతుని ప్రతి సెకాను,అర సెకాను ఒక సారి మనస్సులో స్మరించడం తప్ప ?.పరిశుద్ధంగా ఉన్నప్పుడే భగవంతుని స్మరించాలా? స్త్రీలు ప్రతి రోజు తలంటు స్నానం చేసి భగవంతుడిని పూజించాల? దేవుడికి దీపాలు వెలిగించాక మనము ప్రాద్దించే దేవుడి యొక్క జపం చేసుకోవచ్చా ?లేదా విగ్నేశ్వరుడు,గురువుకు ప్రాద్దన చేసిన పిదప ఆ భగవంతుని జపం చేయాలా ? నేను ఆడుతూ పాడుతూ ఉన్న వయస్సు మా గురువు గారు కొన్ని శ్లోకాలు చెప్పారు.అవి నేను రోజు చదవాలా ? ఒక పుణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనము రోజు స్మరించుకొనే దేవుడినే స్మరించాలా ?.లేదా ఆ పుణ్య స్టాలంలో వున్న దేవుడిని స్మరించాలా? మనము ఒక కష్టం వచ్చినప్పుడు భగవంతునికి మ్రొక్కుబడి అని అనుకొంటాం.అనివార్య కారణాల వల్ల కష్టం ఫలించనట్లేయితే ఆ మ్రొక్కు బడి చేలించాలా?.వద్దా?.మ్రొక్కుబడి చెల్లించడంలో జాప్యం జరిగితే ఏమైనా అనర్ధం ఉందా ?. ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు ?.ఎన్ని గుమ్మడి కాయలు కట్టాలి ?. పాపాయికి పుట్టు వెంట్రుకలు,చెవి కుట్లు తండ్రి చేయలా?.లేక మేనమామ చేయాలా? ఇంట్లో నటరాజ మూర్తి విగ్రహం ఉనదవచ్చునా? ఇంట్లో ఎన్ని మంచాలు ఉండాలి ?.మూడు ఉండవచ్చునా?. హిందు ధర్మంలో బొట్టుకు ఉండే ప్రాదాన్యత ఏమిటి ? వివాహం తర్వాత బంధువులు తెచ్చిన శుభలేఖలను ఏమి చేయాలి ? కనుమ అంటే అర్ధం ఏమిట్ ?ఈ పండుగలోని అంతర్యం ఏమిటి ? కనుమతో పాటు ముక్కనుమ పండుగను కుడా ఆచరిస్తారు?. ఆ పండుగ విశేషాలు ఏమిట్ ? పశుసంపద లేనివారు కనుమ రోజున ఎవరిని పూజించాలి ? కనుమ పండుగ రోజున శుభకార్యాలు తల పెట్టకుడదని అంటారు.ఎందుకు ? కనుమ పండుగ రోజున నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి ? అన్ని పండుగలు తిధుల ప్రకారం ,భోగి,సంక్రాంతి,కనుమలు,మాత్రం ఆంగ్ల తేదీల ప్రకారం వస్తాయి.ఎందుకు ? కార్తిక పౌర్ణమి విశిష్టత ఏమిటి ?. పాటించవలసిన విధి విధానాలు ఏమిటి ?. కార్తిక పౌర్ణమి రోజున నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి ? కార్తిక మాసం మొత్తం ఆచరించాలేనివారి కార్తిక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్త్రే సరిపోతుందా?. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నచో పూజలు,యజ్ఞాలు ఎవరితో చేయాలి ? మనిషి చనిపోయిన తరువాత తల దగ్గర దీపం పెడతారు .?.ఎందుకు ?. ఉగాది నాటికీ చిక్కుడు చెట్లను పికివేస్తారు.ఎందుకు ?. కలియుగంలో మానవులు ఏ ఏ ధర్మాలను పాటించాలి?.కలి లో సత్యజీవం సాధ్యమేనా?. యజ్ఞోపవేతమును మల ముత్ర విసర్జన చేయునప్పుడు చెవికి కట్టుదురు?. డానికి కారణం ఏమిటి? ఇంట్లో పెద్దవారు తీర్ధయాత్రలకు వెళ్లి సరిగ్గా పుష్కరకాలం అయితే (ఇంతవరకు తిరిగి రాలేదు). వారికీ అర్దికాలు పెట్టవచ్చునా?. దశాదిన కర్మ రోజున భోజనానికి వెళ్ళితే యజ్ఞోపవితం మర్చాలా అన్నకి చెల్లలికి ఒకే రోజున వివాహం చేయవచ్చునా? అంతస్తుల భవనంలో తల్లి తండ్రులు కింద అంతస్తులో,పిల్లలు ఫై అంతస్తులో ఉండవచ్చునా? సాలి గ్రామ పూజను స్త్రీలు చేయవచ్చునా? ఆలయాల్లో నవగ్రహాలను దర్శించుకొనే విధానం ఏమిటి ? పూజ గదిలో మూడు వినాయక ప్రతిమలు ఉండకూడదు అని అంటారు.ఎందుకు సంధ్య వందనం అంటే ఏమిటి?.సాయంకాలం మాత్రమే చేసిదానా అని అర్ధం ? అవివాహితులు పూజ చేసేటప్పుడు సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి ? భార్య చనిపోయినా తర్వాత పురోహితులు తమ వ్రుత్తి లో కొనసాగావచ్చునా? ఒకరు ధరించిన రుద్రాక్షలను మరొకరు దరించావచ్చునా? అడపడుచు సొమ్ము ఏ రూపంలోను పుట్టింటివారు స్వికరించాకుడదు అని అంటారు ?.నిజమేనా? పిల్లిని చంపితే పాపం ఎందుకు అవుతుంద్ డానికి పరిహారం ఏమిటి ? దేవాలయనానికి వెళ్ళినప్పుడు ఎన్ని సార్లు ప్రదక్షణలు చేయాలి?. ఉదయం లేచిన వెంటనే పూజగదిలో దీపం వెలిగించవచ్చునా ? ఇంట్లో పూజ గది ఉండాల్సిన కచ్చితమైన దిక్కు ఏది?.దేవుళ్ళను ఏ దిక్కున పెట్టుకోవాలి ?. పుజగదిలో ఉన్న విగ్రహాలను ఎన్ని రోజులకు ఒకసారి శుబ్రపరుచుకోవాలి? దేవుడికి నివేదించే నైవేద్యలలో సేమియా తో చేసినా పాయసం నివేదించవచ్చునా? ఇంటి సింహ ద్వారం ముందు తులసికోట ఉండవచ్చునా? అపరాన్న సమయంలో శివుడికి అభిషేకం చేయవచ్చునా? అమ్మయికి వివాహం నిక్చయం కాకముందు మంగళసూత్రం కాని, బంగారం కాని కొనకుడదా?. ఆచమనం చేసే సమయంలో స్వాహః,నమఃఅనే రెండు పదాలు ఎందుకు పలుకుతాము.?.రెండిటికి తేడా ఏమిటి? ఇంటివారి ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజగదివైపు కుడా వెళ్ళకుడదా? బ్రహ్మ అంటే అర్ధం ఏమిటి ?.రాక్షసులకు కుడా బ్రహ్మ అని ఉపయోగిస్తారు ఎందుకు అని ? ఇంట్లో ఆర్ధికం జరుగుతున్నప్పుడు ఎవరికీ బిక్ష వేయకూడదు అని అంటారు? ఎందుకు? రాహు కాల సమయంలో పిల్లలు పడితే ఏదైనా దోషమా? ఆలయం వెనుకవైపున ఇల్లు కట్టుకోవచ్చునా?.అసలు ఉండవచ్చునా? భగవంతుడికి పూలు ఏ విధంగా పెట్టాలి ?.అంటే తొడిమలు మన వైపు ఉండాలా?లేదా భగవంతుడి వైపునా?. నిత్య పూజలో దక్షిణావృత శంఖాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? జంధ్యం అంటే ఏమిటి ?.అది ఎన్ని పోగులు ఉండాలి ? బిడ్డ పుడితే శుభసూచకం కదా?.మరి అది మైల ఎందుకు అవుతుంది? గాయత్రీ మంత్రం ఒక్కటే కదా?. మరి అందరి దేవుళ్ళకు గాయత్రీ మంత్రాలు ఎలా అప్పుతాయంటారు? ఒక వివాహితకు వేరే కారణాలచేత పునర్వివాహం చేస్తే అది శాస్త్రసమ్మతమా?