Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

Bhakthi Tv -Dharma Sandehalu Main Episodes Part 3

అన్నకంటే ముందుగా తమ్ముడికి పెళ్లి చేయవచ్చునా ? చతుర్వేదాలు నిత్యం బ్రహ్మ చేతిలోనే ఉంటాయా ? ఒక మంత్రం కుడా రాని వారు పూజ ఎలా చేయడం ? ఇంటి ఆవరణలో సపోటా,ఉసిరి,టేకు,బొప్పాయి, వంటి వృక్ష రాశులను పెంచుకోవచ్చా ? మరణించిన మనిషి పునర్జన్మ ఎత్తుతాడు కదా ?మరి మనం పెద్దలకు సమర్పించే పిండ ప్రధానాలు వారికీ ఎలా చేరుతాయి ? జ్యోతిని ఆముదంతో వెలిగించవచ్చునా ? రామకోటిని పూర్తి చేశాను ?.ఇప్పుడు ఉద్యాపన ఎలా చేయాలి ? చనిపోయినా వ్యక్తి కొడులకు కూతుర్లకు పుడతారంటారు...నిజమేనా ? శనిశ్వర దేవాలయంలో నువ్వులు,నూనె,ఉప్పు వేసి హనుమదర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళవచ్చునా ? దశావతారలలో శ్రీ కృష్ణుడి ని అవతారం ఏది ? గర్భవతులుగా ఉన్నవారు వ్రతాలు చేయవచ్చునా ? ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి ? తులసి కోట ఉంచే ప్రదేశంలో ఎటువంటి పవిత్రత కనిపించాలి ? పిండ ప్రధాన సమయంలో మూడు తరాలనే మాత్రమే పరిగణిస్తారు. ఎందుకు ? పిండ ప్రధానం చేసే సమయంలో మేడలో రుద్రాక్షలు ఉండవచ్చునా ? నోము పట్టి అర్ధoతరంగా ఆపివేస్తే ఆ నోము తిరిగి నొచ వచ్చునా ? పాప పుణ్యలా ఫలాల కారణంగానే స్త్రీ,పురుష జన్మలు లభిస్తాయా ? కండువా ధరించే భోజనం చేయలంటారు ?....ఎందుకు ? వ్యర్జంలో చేయకూడని, చేయదగిన పనులు ఏమిటి ? స్త్రీలకు పునఃవివాహం కూడదని ఏ గ్రంధంలో ఉన్నదీ ? శ్రీ లక్ష్మి దేవి పాదాలను పూజించకుదదా ? శ్రీ ఆంజనేయ స్వామి పాదాల క్రింద శనీశ్వరు ఉన్నాడు అని అంటారు .?మరి అయన పాదాలకు సాష్టoగా నమస్కరం చేయవచ్చునా ? కదిరి నరసింహ స్వామి పటం ఇంట్లో ఉండవచ్చునా ? ఆదివారం క్షవరం చేయిoచుకొవచ్చునా? గర్భవతులు ఎన్నో నెలలవరకు ప్రయాణాలు చేయవచ్చు ? పిల్లలకు మన ఇస్త్తనుసారం పేర్లు పెట్టవచ్చునా ?జాతకం ప్రకారమే పేర్లు పెట్టాలా ? భార్య భర్తలు ఒకరినొకరు పేర్లు పెట్టుకొని పిలుచుకోవచ్చునా? సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంది ?స్తలం కొన్నాం,ఎందుకో కుదరడం లేదు.ఏదైనా ఉపాయం చెప్పంది ? మద్యపానం మంచిది కాదు అని పురాణాలలో ఉందా ?మరి దేవతలు మద్యం త్రాగుతారు కదా? భగవద్గీత రోజు చదువుకోవచ్చునా?