రావి చేట్టు మన వన దేవత -రావి చేట్టు చుట్టు ప్రధషణలు చేస్టే పిల్లలు పుడతారా ?- పుడతారు అంటారు మన పెద్దలు ,ఎలాగా అంటే రావి చేట్టు ఆకుల లొ విద్దుత్అయస్కాంత శక్తీ ప్రదశన సమయం లో స్త్రీ గర్భం లోకీ ప్రవేస్తుందే ,రావి ఆకులకు ఆక్సీజున్ ను అధీకంగా ప్రసారం చేసే లక్షణం ఉందీ ,రావి చేట్టు ప్రధషణం చేయాటం ద్వార సంతానోప్పతి కి దోహదం చేసే శక్తీ స్త్రీ అండం లొకి ప్రవేసేస్తుందే .ఈ శాస్త్రీయఅంశాన్నీ మన ఋషులు గ్రహించారు .పర్యావన పరిరక్షణ ఆనాదిగా భారతీయులు ఆచారాల లొ ఒక భాగం .చెట్లలొ భగవంతుడు నీ చూడటం మన సంప్రదాయంగా .వస్తుఉన్నదీ .అందుకనే మన భారతీయులు ,తెలుగువారు రావి చేట్టు ను భగవంతుదు తొ సమానంగా పూజిస్తున్నారు ,ఆరాదిస్తున్నారు
Sample Text
మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు
రావి చేట్టు చుట్టు ప్రధషణలు చేయమంటారు మన పెద్దలు -ఎందుకు అనీ ?
రావి చేట్టు మన వన దేవత -రావి చేట్టు చుట్టు ప్రధషణలు చేస్టే పిల్లలు పుడతారా ?- పుడతారు అంటారు మన పెద్దలు ,ఎలాగా అంటే రావి చేట్టు ఆకుల లొ విద్దుత్అయస్కాంత శక్తీ ప్రదశన సమయం లో స్త్రీ గర్భం లోకీ ప్రవేస్తుందే ,రావి ఆకులకు ఆక్సీజున్ ను అధీకంగా ప్రసారం చేసే లక్షణం ఉందీ ,రావి చేట్టు ప్రధషణం చేయాటం ద్వార సంతానోప్పతి కి దోహదం చేసే శక్తీ స్త్రీ అండం లొకి ప్రవేసేస్తుందే .ఈ శాస్త్రీయఅంశాన్నీ మన ఋషులు గ్రహించారు .పర్యావన పరిరక్షణ ఆనాదిగా భారతీయులు ఆచారాల లొ ఒక భాగం .చెట్లలొ భగవంతుడు నీ చూడటం మన సంప్రదాయంగా .వస్తుఉన్నదీ .అందుకనే మన భారతీయులు ,తెలుగువారు రావి చేట్టు ను భగవంతుదు తొ సమానంగా పూజిస్తున్నారు ,ఆరాదిస్తున్నారు
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment